డ్రైనేజ్ ని పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్
ముక్త్యాల రోడ్డులోపాత పేట గడ్డ పై ఉన్న షాపుల వారు,గృహస్తులు డ్రైనేజి లోని మురుగు తీయక పోవటం,ప్రవాహం లేనందున దుర్వాసన,పురుగులు,తరచూ జబ్బులు వస్తునాయని చేసిన పిర్యాదుల మేరకు బుదవారం ఉదయం ఆ డ్రైనేజ్ ని పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు . అనంతరం చైర్మన్ మాట్లాడుతూ వెంటనే మురుగు కాలవలోని మురుగును తెసివేయాలని శానిటరీ ఇన్స్ పెక్టర్ కు మరియు సంబదిత పారిశుధ్య మేస్త్రిలను పిలిపించి శుబ్రం చేయించాలని వారిని అదీశించారు,అదేవిదంగా అక్కడ వున్నా స్థానికులకు డ్రైనేజి పై శాశ్విత కట్టడాలు చేయవద్దని,పారిశుధ్య సిబ్బంది తరచూ మురుగు తీసే విదంగా కాలువలపై ఇనుప డ్రిల్స్ ను స్వచందంగా ఏర్పాటు చేసుకోని,పురపాలక సంఘానికి సహకరించాలని అయన తెలిపారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహమద్ అక్బర్,కౌన్సిలర్ మహ్మద్ జాన్ భాష,ముసిని రాజ్యలక్ష్మి,శానిటరీ ఇన్స్ పెక్టర్ LS అప్పారావు,పర్యావరణం ఇంజనీర్ K బాలునాయాక్,మెస్ర్తిలు తదిరులు పాల్గొన్నారు .
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








